ఒహొహో లలలాలలాల లాలలా లాలా
ఒహొహో లలలలాలాల లాలలా లాలా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
దీనందాలో లెక్క దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తా అందే ఉక్క
ఓ చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కీరి
పడతా పడతా పడతా
ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి
మీసం లేసి ఏసెయ్ కేకా
చికిరి చికిరి గుండె సురకెట్టేశాక
ముందూ వెనుకా ఈడే గాలి
ఒగ్గేసిందే పిల్లా
చికిరి చికిరి అండంగుల
మధ్య ఈ పిల్ల
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
ఆ ముక్కుపై పెట్టి కోపం
తొక్కేసావే ముక్కెరందం
చింతాకులా ఉందే పాదం
సిర్రాకులే నడిసే వాటం
ఏ బొక్కావో అందాలు ఒళ్లంతా ఒంకీలు
నీ మత్తే తాగిందా తాటికల్లు హా
కూసింతే సూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు
నువ్వే నడిచిన సోటంతా పొర్లూ దండాలు
ఓ చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కీరి
పడతా పడతా పడతా
ఎనకే ఎనకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
దీనందాలో లెక్క దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తావుందే ఉక్క
తందానానన్నా తర నందానానన్నా
తర నందానానన్న తర నందానా నా
తందానానన్నా తర నందానానన్నా
తర నందానానన్న తా నా నా నా
నచ్చేశావే మల్లే గంపా
నీ అందాలే నాలో దింపా
ఏం తిన్నావో కాయా దుంపా
నీ యవ్వారం వరదా ముంపా
నీ చుట్టూరా కళ్లేసి
లోగుట్టే నమిలేసి
లొట్టేసి ఊరాయి నోట నీళ్లు హా
నీ సింగారాన్ని సూత్తా ఉంటే
సొంగా కార్చుకుందే గుండె
బెంగా నిదురను మింగేసిందే
సెయ్యాలే సేసేయ్యాలే
ఓ చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కీరి
పడతా పడతా పడతా
ఎనకే ఎనకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్లంతా ఆడిందే తైతక్క
దీనందాలో లెక్క దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్క
ఓ చికిరి చికిరి చికిరి
చికిరి చికిరి చిక్కీరి
పడతా పడతా పడతా
ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి
మీసం లేసి ఏసెయ్ కేకా
చికిరీ చికిరీ గుండె సురకెట్టేశాక

