Google google చేసే లోకం
మొతం చూసాలె
వాడి వంటి ఓక
తిమ్తరి వాడు ఇంకా పుట్టాలె
యాహు యాహు చేసి చూసా
వీడి లాంటోడే
వేరు గ్రహములోను కూడ
నాకు ఒకడు చిక్కలే
Nee getting ante vachhi
చూసి ok అన్నాడే
Shoping అంటే e-bay.com
తీసుకు పోయాడే
Movie అంటే youtube పెట్టి
పాప్ కార్న్ ఇచ్చాడే
ప్రాణమా అంటాడే సోకు జురెట్టాడే
Meet my meet my boy friend
My smart and sexy boy friend
Meet my meet my boy friend
My smart and sexy boy friend
Hey google google చేసే లోకం
మొతం చూసాలె
ఈ పిల్ల వంటి ఇంకొక్కరు
ఇంకా పుట్టాలె
యాహు యాహు చేసి చూసా
ఇల్లాంటి పిల్లే
వేరే గ్రహములోను కూడా
నాకు ఎవరు చిక్కలే
తన డేటింగ్ కోసం
డిన్నర్ కెళితే స్టార్టర్ నేనెలే
Shoping అంటూ తనతో వెళితే
Trolley నేనెలే
Movie కెళితే ఏడ్చే సీన్లో
కట్ చీప్ నేనెలే
చూపాకే సుందరీ
ఇక మిస్టరీ మిస్ ఇది
Meet my meet my girl friend
My hot and spicy girl friend
Meet my meet my girl friend
So hot and spicy girl friend
Hey cadvey క్లాసిక్ సింత్రో టైసన్
ఎవరో ఏమిటో చెప్పేస్తా
వెచ్చని చిలకా కొట్టును దెబ్బా
Face-ku helmet పెట్టేస్కో
Hey sugar free
Hey hey hey hey
Hey sugar free
మాటలో తీపుండి
తన ఫ్యాట్ ఫ్రీ ఒంట్లో బాలుపుంది
నవ్వితే సొట్టలు కోపం దాచిన
Beauty queen my formula formula
(తట్టా తరై తారా)
(తా థా త్తారే తారా తారా)
Hey come on girls it's intro time
తను ఎవరొ ఇపుడే చెప్పనా
అరె షేక్ హ్యాండ్ ఇవ్వగా
అమ్మాయే ఇస్తే రయ్యిమని
బయపాడు బుల్లి దొర
మిలిటరీ cut-లా style ఉంది
ఓక milli meter సజెలా
సీఎంలే ఉంది
Six feet height ఆది
యెవడికి లేడది
వీడే వీడే
Goody goody goody goody
Meet my meet my boy friend
My smart and sexy hum
Meet my meet my boy friend
My smart and sexy hum
Oh yeah
You are my lovely boo boo-ah
My girl you joo joo-ah
You are my lovely boo boo-ah
My girls vedaa
You are my lovely boo boo-ah
My girl you joo joo-ah
You are my lovely boo boo-ah
My girls vijay on the floor
Ohh... oh... ohh... ohh
Naa face book friends
ఎవరెవరేంటో చెప్పాలంటూ చెప్పాడు
నా స్టేటస్ మొత్తం మార్చాలంటే
Force-eh చెయ్యదు ఎప్పుడు
చెంత కెల్లి మాటాడిస్తె
గుర్తుల్లోనే మునిగే
ఇస్తే సూటిగా ఒక్క నిమిషం
టక్కున అప్ డేట్ చేస్తాడు
Romance కొంచంthriller కొంచం
అబ్బాయి వరసే చిత్రం చిత్రం
తాను ఓహ్ తాను ఓహ్ తాను ఓహ్ తానే ఓహ్
తాను cell phone రెండు calling-u
Naluguru boy friends waiting-u
గుండెలో jealousy నింపినది
నా కడుపుకి గెలుసిల్ ఇచ్చినది
అమ్మాయీ number phone లోకొస్తే
తీసి వేస్తుంది చెప్పడు
ఓర కన్నేసి చూపు వేస్తే
దాది చేస్తుంది నాపై
మగువా అవును
ఉందిగా అవును
గుండెలో ధడలే లేపును లేపును
Meet my meet my girl friend
రథాఠారి తారా
My hot and spicy girl friend
థాని రారే తారా
Meet my meet my girl friend
రథాఠారి తారా
My hot and spicy girl friend
Google google చేసే లోకం
మొతం చూసాలె
వాడి వంటి ఓక
తిమ్తరి వాడు ఇంకా పుట్టాలె
యాహు యాహు చేసి చూసా
ఇల్లాంటి పిల్లే
వేరే గ్రహములోను కూడా
నాకు ఎవరు చిక్కలే
నన్నే dating అంటే వచ్చి
చూసి ok అన్నాడే
Shoping అంటే e-bay.com
తీసుకు పోయాడే
Movie కెళితే ఏడ్చే సీన్లో
కట్ చీప్ నేనెలే
ప్రాణమా అంటూనే ప్రాణమే తీసేలే
Oh meet my meet my boy friend
నాన్న నాన్న
My smart and sexy boy friend
నానానానా
Meet my meet my girl friend
నాన్న నాన్న
My hot and spicy girl friend
నానానానా
