హో హొ హో హో హో
దాయమ్మ దాయి దాదా
హాయమ్మ హాయి ఇందా
ఓసి నా సంపదా ద ద ద ద
అందుకో దా... అందమా దా
ఓ... దాయమ్మ దాయి దాదా
హాయమ్మ హాయి ఇందా
తధింతక యుద్ధం ఇక సిద్ధం
రస సిద్ధాంతమే నిద్దరలిక వద్దనదిరో
ఒత్తిలకు ఒళ్లున్నదిరో
ఇంతతనే నన్ను చుట్టిన
ఎద తట్టిన రొథ పెట్టిన
ముడి పెట్టిన జగజట్టివురో
నిను పట్టిన నీ జట్టునురో
పందెం అని ముందుందని
అందిందని పొంది కసి చిందిందని
కందిందని బంధం పడనా
అందం ఒక గ్రంథం
చదివిందే చదివేసి
రసకందాయం అందాలని చిందెయ్యననా
అల్లుకుందాం పదా ద ద ద ద
కొంటె బాధా... తీర్చుకోగా
దాయమ్మ దాయి దాదా
హాయమ్మ హాయి ఇందా
ఒళ్లెక్కడ కళ్లక్కడ కళ్లెక్కడ కైపక్కడ
విరిపక్కల వలపక్కడిదే
ఎరుపెక్కిన చెలి చెక్కిలి
ఇరుపక్కల మరీ మిక్కిలి
గడిదిక్కల ముద్దిక్కడిదే
పెదవెక్కడ మదువక్కడిదే
మధమెక్కిన మగ హక్కులు
చెలి సిగ్గులు పునికి తన చేజిక్కిన
ఒడి దగ్గరే చలి తగ్గినది
పలచుక్కలు కల దిక్కుకు
చిరు రెక్కలు తొడిగి
మన మనస్సక్కడ
మహ చక్కగ సుఖమెక్కినది
హోయ్ అర్థం ఇదా ద ద ద ద
ఆడుకోదా... అల్లుకోదా
దాయమ్మ దాయి దాదా
హాయమ్మ హాయి ఇందా
ఓసి నా సంపదా ద ద ద ద
అందుకో దా... అందమా దా





