Soniya Soniya by P. Unnikrishnan, Udit Narayan, Harini
320kbps Ultra HD
Official AudioFree MP3 Downloadtelugu

Soniya Soniya MP3 Download

5:32
~13.0 MB
320 kbps MP3
1997
100% Free & Safe • High-Speed Direct Download • ID3 Tagged

Soniya Soniya — Lyrics

Synchronized karaoke lyrics with audio tracking

సోనియా

సోనియా

సోనియా సోనియా సోనియా

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోందే లేత వయసు జోరు

హే సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియారేగుతోందే లేత వయసు జోరు

ఘాటు లవ్వు రెండు టైపు నీటుదొకటి నాటుదొకటి రెండిట్లో ఏది నాకు ప్యారు

సమ్ టైమ్స్ నీటే స్వీటు సమ్ టైమ్స్ నాటే రైటో

పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోందే లేత వయసు జోరు

ఘాటు లవ్వు రెండు టైపు నీటుదొకటి నాటుదొకటి రెండిట్లో ఏది నాకు ప్యారు

సమ్ టైమ్స్ నీటే స్వీటు సమ్ టైమ్స్ నాటే రైటో

పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు

పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే చెక్కిళ్ళు తడితే అది నీటు

కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే ఒడి చేర్చుకుంటే అది నాటు

పచ్చిక మీద పడే చినుకుల మల్లే చిరుముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు

కసిగా మీద పడే ఉప్పెన మల్లే చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు

నీ కురుల మీద పువ్వును నేనై మురిపించేయాటలాడించనా

మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే మంచంలో మాటలకీ చోటే ఉందే

మత్తెక్కే కౌగిట్లో ముంచేస్తా అమ్మడు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రెండిట్లో ఏది నాకు ప్యారు

ఊరించే ఒడిలో ఉప్పొంగే తడిలో బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే

పరువాల పిలుపే కళ్లల్లో మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే

కౌగిలి క్రికెట్ కి సిస్టమ్ లేదే అంపైరు లేదే మగతనముంటే చాలే

పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా ఎద మల్లెల పూమాలోయ్

నలిపేకపోతే అందం లేదే కసిలేని మోహం మోహంకాదే

కోమలితో వాదిస్తే అర్థముందా కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా

ప్రేయసిని గెలిచేది నాజూకు తనమేగా

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోందే లేత వయసు జోరు

ఘాటు లవ్వు రెండు టైపు నీటుదొకటి నాటుదొకటి రెండిట్లో ఏది నాకు ప్యారు

సమ్ టైమ్స్ నీటే స్వీటు సమ్ టైమ్స్ నాటే రైటో

పిల్లా కళ్లను చూసే చేసెయ్ గురువా ఫైటు

సోనియా

సోనియా

సోనియా

About "Soniya Soniya" MP3 Song

Experience and download Soniya Soniya MP3 song by talented artist P. Unnikrishnan, Udit Narayan, Harini. Featured on the hit album Rakshakudu, this track features acoustic studio production, rich stereo sound staging, and heartfelt lyrical expression.

With Harmony Music, you get direct access to original 320kbps Ultra HD audio without promotional interruptions, audio compression degradation, or subscription paywalls. Whether you want to stream online with synchronized real-time karaoke lyrics or save the audio file for offline listening on mobile, car, or desktop, Harmony delivers an unmatched listening experience.

How to Download Soniya Soniya in 4 Easy Steps

  1. Click the green "Download MP3 (320kbps)" button above.
  2. Our high-speed media server fetches the genuine 320kbps studio master stream.
  3. Cover artwork, title, artist, and album tags are automatically injected into the MP3 file.
  4. Open the file from your Downloads folder in Apple Music, Samsung Music, Spotify local files, or VLC.

320kbps vs Standard Audio

Harmony Ultra HD (320 kbps)

Full 20Hz - 20kHz frequency response. Crystal clear vocals and punchy sub-bass.

Standard Streaming (128 kbps)

Heavy compression artifacts, muffled high frequencies, and flattened soundstage.

Device Compatibility

iPhone / iOSAndroidWindows PCMacCarPlay / Auto

Frequently Asked Questions (FAQ)

How can I download "Soniya Soniya" MP3 song for free?

Simply click the green "Download MP3 (320kbps)" button above. The download will start automatically, saving the high-quality audio file with embedded metadata and artwork directly to your phone, tablet, or computer.

Is the audio quality in full 320kbps?

Yes, Harmony delivers original studio-quality 320kbps audio files without compression loss or ads.

Can I listen to this song offline?

Once downloaded, the MP3 file is stored on your device and can be played anytime using any music player app, even without an active internet connection.

Are synchronized lyrics available for Soniya Soniya?

Yes! Click "Play Online" to open the full-screen synchronized karaoke view where lyrics scroll line-by-line in real time as the song plays.

More Songs by P. Unnikrishnan, Udit Narayan, Harini

Discover more trending tracks and popular releases

View all
Mynaa Emynave artwork

Mynaa Emynave

S.A. Raj Kumar, K. S. Chithra, Unni Krishnan

Nemali Kulukula artwork

Nemali Kulukula

P. Unnikrishnan, Shweta Mohan

Hayirabba artwork

Hayirabba

P. Unnikrishnan, S.P. Pallavi

Vaarayo Vaarayo artwork

Vaarayo Vaarayo

Harris Jayaraj, Chinmayi, Unnikrishnan, MEGA, Kabilan

Vaarayo Vaarayo artwork

Vaarayo Vaarayo

Harris Jayaraj, Chinmayi, Unnikrishnan, MEGA, Kabilan