चलनेदो गाडी
దొరక్క పోదుర జోడి
తెలుగోడి వాడి
చలాక్క చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాసంమవ్వగా భలేగా బతికేయరా
నిటారు కొర్కేల చిటారు కొమ్మల గిటారు మిటేయ్యార
चलनेदो गाडी
దొరక్క పోదుర జోడి
తెలుగోడి వాడి
చలాక్క చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాసంమవ్వగా భలేగా బతికేయరా
నిటారు కొర్కేల చిటారు కొమ్మల గిటారు మిటేయ్యార
తోటలో పవలించేటందుకు grass-e ఉందోయో
మన heartలో ఒకరుండేటందుకు place-e ఉందోయో
ఇంట్లో జలకాలాడేందుకు shower-e ఉందోయో
మన ఒంట్లో love అడేటందుకు power-e ఉందోయో
Satelliteలు INSATలు లోకాన్ని ఏలే కాలం
సరదాలు సరసాలు వదిలేస్తే మనకే నష్టం
चल, चलनेदो गाडी
దొరక్క పోదుర జోడి
తెలుగోడి వాడి
చలాక్క చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాసంమవ్వగా భలేగా బతికేయరా
నిటారు కొర్కేల చిటారు కొమ్మల గిటారు మిటేయ్యార
Gun-e గురి పెట్టేటందుకు దునియో ఉందోయో
పగవాడ్నే ఒదార్చేటందుకు ఇండియా ఉందోయో
Freeగా తెగ పెరిగేటందుకు grass-e ఉందో
Happyగా గడిపెసెటందుకు life-e ఉందోయో
Discoలు datingగా చేస్తుంటే మాయాజాలం
బుద్ధావతారంలా బజ్జుంటే లేదో లాభం
चल, चल, चल, चलनेदो गाडी
దొరక్క పోదుర జోడి
తెలుగోడి వాడి
చలాక్క చూపర త్వరపడి
కులాస నవ్వులు విలాసంమవ్వగా భలేగా బతికేయరా
నిటారు కొర్కేల చిటారు కొమ్మల గిటారు మిటేయ్యార





