కల్లలమ్మే భామ నోయి
పల్లె పట్టా లేమ నోయి
అత్తకాటు పిల్ల నోయి
ఆపు మాటు పిండి నోయి
దారివిడవు కృష్ణయ్యా
దారికి అడ్డు రాజయ్యా
కల్లలమ్మే భామ నోయి
పల్లె పట్టా లేమ నోయి
అత్తకాటు పిల్ల నోయి
ఆపు మాటు పిండి నోయి
దారివిడవు కృష్ణయ్యా
దారికి అడ్డు రాజయ్యా
నా దారికి అడ్డు రాజయ్యా
అడుగడుగున నీ వెదురైతే
నా అడుగు సాగదోయి
కొసరి కొసరి నువ్వు చూస్తుంటే
నా కోగ నిలువదోయి
అడుగడుగున నీ వెదురైతే
నా అడుగు సాగదోయి
కొసరి కొసరి నువ్వు చూస్తుంటే
నా కోగ నిలువదోయి
పాడుమగ తకమ్మేలో
పట్టు తప్పిపోయేలో
పాడుమగ తకమ్మేలో
పట్టు తప్పిపోయేలో
దాగైతే అత్తపోరు
దామైతే మగనిపోరు
దారివిడవు కృష్ణయ్యా
దారికి అడ్డు రాజయ్యా
కల్లలమ్మే భామ నోయి
పల్లె పట్టా లేమ నోయి
చిలుకల కొలుకుల చీరలు దోచే
చిలిపివాడవంతా
ఊతకు ఒక సైయాట చూపు
నెరనీతకాడవంతా
చిలుకల కొలుకుల చీరలు దోచే
చిలిపివాడవంతా
ఊతకు ఒక సైయాట చూపు
నెరనీతకాడవంతా
రంగరంగ త్రిరంగ పాంచంగ
నిజమే నీ ముఖావతారం
రంగరంగ త్రిరంగ పాంచంగ
నిజమే నీ ముఖావతారం





