నా వయసే పాదరసం
నేనసలే చిన్న రసం
నా పెదవే ద్రాక్షరసం
నా నడుమే నాగస్వరం
నా సోకు పూలవనం
నా చూపు నీకు వరం
అందిట్లో ఆడతనం
అందిస్తా మూలధనం ఓయ్
హే నా పేరే కాంచనమాల
నా వయసే గరం మసాలా
తందానాతాన అంటూ మోగనీ తబలా
హే రావే నా రస రంగీలా
నీ గుట్టే నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
కలిసొస్తా కానివేళా కైపెక్కి కన్నులా
నీదేరా రాకుమార
దోర దోర ఉడుకుల ఉయ్యాలా
ఉ నన్ను అల్లుకో అల్లుకో
ఆ నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ
ఉ నిన్ను తాకనా తాకనా
ఆ నిన్ను చుట్టుకోనా
హే ముద్దు పెట్టనా పెట్టనా హో హోయ్
హయ్యో హయ్యో హయ్యో
హయ్యో హయ్యో హయ్యో
హయ్యో హయ్యో హయ్యో
హయ్యో హయ్యో హయ్యో
ఓ నీ రాకలో రాపిడుంది
నా సోకులా దోపిడుంది
నీ దొంగ చూపుకే నా బెంగ తీరునా
నువ్వుండిపో రాత్రికి
నీ మీదనే మోజువుంది
ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టిన ఈ పోరు తప్పునా
తెల్లారదీ ఆటకి
మాయాబజార్ మల్లెపూలకి
వేలాల వెర్రి నాకు లేదే
పారాహుషార్ పట్టుచిక్కరో
మామ ఓ మామ ఓ మామ
కావలిలే కజ్జికాయలే నీ గిల్లి కజ్జికాయలే
హ ఆడాలిలే గచ్చకాయలే
భామ ఓ భామ ఓ భామ
ఉ నన్ను అల్లుకో అల్లుకో
ఆ నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ
నా పేరే కాంచనమాల
నా వయసే గరం మసాలా
తందానాతాన అంటూ మోగనీ తబలా
(ఓలమ్మో)
నీ నవ్వులో చిచ్చువుంది
నా గుండెలో గుచ్చుకుంది
ఏ మాట చెప్పిన
ఆ మంట తీరున నన్నాపకే ఇప్పుడు
నీ సూపులో సూదివుంది
సూదంటులా లాగుతుంది
నీవంటూ తొక్కినా
నావంటి చక్కన నేమోయలేనిప్పుడు
హే బస్తీ సవాల్ bollywood-లో
చిత్రాంగి చీర కట్టదాయే
చారుమినార్ సెంటు బుడ్డిరో
భామ ఓ భామ ఓ భామ
తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే
ఒడ్డించనా ముంజికాయలే
మామ ఓ మామ ఓ మామ
ఉ నన్ను అల్లుకో అల్లుకో
ఆ నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ
హెయ్ నా పేరే
కాంచనమాల
నా వయసే
గరం మసాలా
తందానాతానా అంటూ మోగే ఈ తబలా
హే రావే నా (రస రంగీలా)
ని బుగ్గే (నా రసగుల్లా)
తైతక్కలాడుకుంటూ తాకితే గుబుల ల ల లా
హే... ఉయ్
అ అః





