ఆకాశం తస్సదియ్యా అమ్మకానికెడితే
ఆ rate-u ఎంతగాని Check-u రాసి ఇద్దాం
భూగోళం ఎవడైనా వేళమేస్తనంటే
Highest పాట పాడి dollar ఇసిరేద్దాం
కష్టాలు చూడగానే
హయ్యో బాబోయ్ అనక
గుండెల్లో దమ్ము ఉంటే అన్నీ గడ్డి పరక
Success కున్న kick-u
వీనికుంది గనక
తెలిసాక ఆగలే నేను ముందు యెనక
ఏ పిచ్చిలో peaksను చూద్దాం
రచ్చ రంబోలా చేద్దాం
స్వర్గమే కనిపిస్తుంటే
తాగుతూ ఊగుతూ గాలిలో తేలుతూ
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
चलो ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
Calendar మొత్తం వెతికి
అన్ని పండగల్ని ఇప్పుడే చేద్దాం
Control లేని volume లాగా
ఊరు వాడ మొత్తం ఉతికారేద్దాం
Columbus నడవని దార్లో
Google map దొరకని wayలో
కన్నులకే తెలియని కలలో
Tonన్నుల కొద్దీ అల్లరి చేద్దాం
ఏ పొంగుదాం Champagne లాగా
ఉరుకుదాం Cyclone లాగా
దిష్టి తగిలేసే లాగా
Whatever wherever
Made for each other
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
चलो ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
ఏ Everest-u ఎత్తెంతంటే
మనలో పిచ్చకి inch-u తక్కువందాం
Pacific-u లోతెంతనంటే
మనలో dosuకి సరిపోదందాం
జనమంతా jealousy తోటి
మన వంకే చూసే లాగా
సిగతరగ సితకేసేద్దాం
जिंदगी మొత్తం జాతర చేద్దాం
ఈ class లో మనమే mass
నాటుగా కడితే dance-u
Boundary లన్నీ smash-u
एक दम चल चल
చేద్దాం हलचल
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
चलो ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे
ऐश करेंगे ऐश करेंगे ऐश करेंगे





