అదిగో పెను-నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర-దృశ్యం
అలలెగసిన తడి అలజడి ఆగ్రహతేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్షాపర్వం అహో ఆరంభం
అదిగో పెను-నిశ్శబ్దం పగిలి ముక్కలౌతున్న భీకర-దృశ్యం
అలలెగసిన తడి అలజడి ఆగ్రహతేజమై రూపుదాల్చిన సత్యం
ఆర్తత్రాణ పరాయణ దీక్షాపర్వం అహో ఆరంభం
ఆర్తత్రాణ పరాయణ దీక్షాపర్వం అహో ఆరంభం
ధీరా ధీరా ధీరా ధీరా ఓ రణధీరా
రారా రారా తెరతీసే వెలుగై రారా
ధీరా ధీరా ధీరా ధీరా ఓ రణధీరా
రారా రారా తెరతీసే వెలుగై రారా
డమ డమ డమ డమ హృదయ నినాదమె
దడలు పుట్టించు మరణ-మృదంగం
ధిమి ధిమి ధిమి పదఘట్టనగ సాగె
ప్రళయకాల శివతాండవ నృత్యం
చెడుకొడుకుల తలతెంచక మానదులేరా ఈ చైతన్యం
డమ డమ డమ డమ హృదయ నినాదమె
దడలు పుట్టించు మరణ-మృదంగం
ధిమి ధిమి ధిమి పదఘట్టనగ సాగె
ప్రళయకాల శివతాండవ నృత్యం
చెడుకొడుకుల తలతెంచక మానదులేరా ఈ చైతన్యం
చెడుకొడుకుల తలతెంచక మానదులేరా ఈ చైతన్యం
అమ్మమాటిది కన్నా నీ కొరకు
జన్మమన్నది ఒంటరి కడవరకు
ఎదలో బలమే నడిపే తోడుగా
జగమే గెలిచే పథమై సాగరా
ధీరా ధీరా ధీరా ధీరా ఓ రణధీరా
రారా రారా రారా తెరతీసే వెలుగై రా
ధీరా ధీరా ధీరా ధీరా ఓ రణధీరా
రారా రారా రారా తెరతీసే వెలుగై రా
ధీరా ధీరా ధీరా ధీరా ఓ రణధీరా
రారా రారా తెరతీసే వెలుగై రారా
ధీరా ధీరా ధీరా ధీరా ఓ రణధీరా
రారా రారా తెరతీసే వెలుగై రారా




