ఓ చెలి
ఓ నువ్వే నా చెలి
ఓ చెలి
ఓ నువ్వే నా చెలి
నాలోనే ఓ మైకం రేపావే
ఓఓఓ నీలి నీలి కన్నుల్తో
చురుకు వెన్నెల చూపుల్తో
మనసు మీటి మాయే చేసావే
నీ నీడల్లే నే ఉన్నానే చెలి
నా శ్వాసల్లో ధ్యాసల్లో నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ చెలి
తొలి తొలి తొలి చూపులు నీవే
తొలి తొలి తొలి ఆశలు నీవే
గుండెల్లో హాయి నీవే నీవే
ఓ కలలను కంటూ కలవనుకుంటూ
కనులకు రూపం నీవేగా
తొలిప్రేమ నీవే ప్రాణమా
Oh baby come and see
My heart beats for you
My soul needs you
నీ నీడల్లే నే ఉన్నానే చెలి
నా ప్రతి శ్వాసలోనా నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
తడిపొడి తడిపొడి మాటలు నీవే
తడబడు అడుగుల ఎదసడి నీవే
మది లోగిలి నీవే నీవే
ఓ నన్నే పిలిచి నాకై నిలిచి
మనసుని వెన్నెల చేసావే
నేనే నీవై పోయానే ప్రాణమా
Oh baby come and see
My heart beats for you
My soul needs you
నీ నీడల్లే నే ఉన్నానే చెలి
నా ప్రతి శ్వాసలోన నీవే
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి
ఓ నువ్వే నువ్వే నువ్వే నువ్వే
నా మనసంతా నువ్వే ఓ చెలి





