ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవ బంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
గాలిని బంధించి హఠించి గాసిల పనిలేదు
గాలిని బంధించి హఠించి గాసిల పనిలేదు
జీవుల హింసించి క్రతువుల చేయగ పనిలేదు
మాధవా మధుసూదనా అని మనసున తలచిన చాలుగా
మాధవా మధుసూదనా అని మనసున తలచిన చాలుగా
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
తల్లియు తండ్రియు నారాయణుడే
గురువూ చదువూ నారాయణుడే
యోగము యాగము నారాయణుడే
ముక్తియు దాతయు నారాయణుడే
భవ బంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే శ్రీనాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే జగన్నాథ హరే
నాథ హరే జగన్నాథ హరే





