నా ప్రాణమా నిను మరిచిపోనులే
ఊపిరాగే నాని నీద ప్రేమ చావరే
ఎన్నాళ్ళవుతుందో నిను చూడక నా మనసే
ఏ కంచే వరకైన నా కోసం నువ్వస్తావా
అనితా అనితా అనితానా అనితానా
ప్రాణమైన అనితా
పరుజన్మే ఒకటుంటే నీ కై మళ్ళీ పుడతా
నా ప్రాణమా నిను మరిచిపోనులే
ఊపిరాగే నాని నీద ప్రేమ చావరే
నీ పేరునే తలుచుకొని చెనమంతునేనే
నిన్నేనే కలుసుకునే రోగంటి కరానే
గుడిలో దేవతముందో లేదో తెలియదు కానీ
నా గుండె గుడిలో నా దేవతవే నీవమ్మా
అందమైనరీ జ్ఞాపకాలరీ
విధివరమంతునే స్వాగతించనా
ఏ ఆశయింపారేనేనే నా గుండెలోన బాగాలివే
నీ నీద ఉన్న పిచ్చి ప్రేమే నన్నింకా వెంటాడనే
అనితా అనితా అనితానా అనితానా
ప్రాణమైన అనితా
పరుజన్మే ఒకటుంటే నీ కై మళ్ళీ పుడతా
నా ప్రాణమా నిను మరిచిపోనులే
ఊపిరాగే నాని నీద ప్రేమ చావరే
ఏ దేవుడు రాశాడు మన ప్రేమ కథను
ఎప్పుడూ కలవని రాకను రాశాడు చూడు
కననైరా ఇదనైరా మన ప్రేమే ఓ జైతం
కథ కాదు నిజమిద ప్రతి ప్రేమికుడికి అంకితం
నీ మీదనే నా ఈ ప్రాణం
నీ కోసమే నే పాడే గానం
ప్రతి జన్మకి నువ్వు నా తారివి
నన్ను కాదన్నే నీ వాడివి
నువ్వు బాగుంటే చాలంతి నా మది
లోకాన్నే విడిచేస్తున్నా
అనితా అనితా అనితానా అనితానా
ప్రాణమైన అనితా
పరుజన్మే ఒకటుంటే నీ కై మళ్ళీ పుడతా
నా ప్రాణమా నన్ను క్షమించవా
ఈ జన్మకి నిను కలవలేనికా
పది పది నా మనసు లోకావారనుకున్న
నీ కోసం కనుపాప నన్నేలే కడుతున్న
ప్రాణం ప్రాణం ప్రాణం నా ప్రాణం
నీ మీదే నా ప్రాణం
నీ కోసం నే ఆలేక కలిగింది హృదయం
తిరిగి రాది దూరం నా వంగేరీ దూరం
నిన్ను తలచి తలచి తల్లడిల్లెను ప్రాణం
నిన్ను తలచి తలచి తల్లడిల్లెను ప్రాణం
ఉత్తేసి చెబుతున్నా నీ పేరే వయలి వస్తా
ప్రాణం ప్రాణం ప్రాణం నా ప్రాణం
నీ మీదే నా ప్రాణం
నీ కోసం నే ఆలేక కలిగింది హృదయం




