టక్కరి పిల్ల డౌన్లోడ్ చేస్తానిన్నే గుండెల్లో
టక్కున్న ఇన్స్టాల్ నన్నే చేస్తే పోలా నువ్వుకూడా
టక్కరి పిల్ల డౌన్లోడ్ చేస్తానిన్నే గుండెల్లో
టక్కున్న ఇన్స్టాల్ నన్నే చేస్తే పోలా నువ్వుకూడా
ఓనీడా టీవీలాగా ఉండావన్నీ ఇన్నాళ్ళు
ఎల్ఇడీ మానిటర్లా చిక్కిపోయాన్నివల్ల
డబ్ స్మాష్ లో సింక్ అవ్వదామా
ట్విట్టర్ లో ట్రెండ్ అవ్వదామా
సింగంతో సింగారీలా నువ్వునేను జతపోతే
సమ్మామాస్
సమ్మాసమ్మాసమ్మాసమ్మామాస్
సమ్మామాస్
సమ్మాసమ్మాసమ్మాసమ్మామాస్
సమ్మామాస్
సమ్మాసమ్మాసమ్మాసమ్మామాస్
కూల్డ్ డ్రింక్స్ మరిగిపోతాయి కుమ్మరి నిన్ను చూస్తేనే
తుక్కులేక ముక్కులేక అలా నువ్వే పోతేనే
ఓనీడా టీవీలాగా ఉండావన్నీ ఇన్నాళ్ళు
ఎల్ఇడీ మానిటర్లా చిక్కిపోయాన్నివల్ల
నీకునీ నేను నాకునా
నువ్వు ప్రేమని పేరా చేద్దామా
దరికిరారారా కరిగిపోపోపో
కమురీ పువ్వుల్నే కొద్దామా
టక్కరి పిల్ల డౌన్లోడ్ చేస్తానిన్నే గుండెల్లో
టక్కున్న ఇన్స్టాల్ నన్నే చేస్తే పోలా నువ్వుకూడా
టక్కరి పిల్ల డౌన్లోడ్ చేస్తానిన్నే గుండెల్లో
టక్కున్న ఇన్స్టాల్ నన్నే చేస్తే పోలా నువ్వుకూడా
ఓనీడా టీవీలాగా ఉండావన్నీ ఇన్నాళ్ళు
ఎల్ఇడీ మానిటర్లా చిక్


