తాత వస్తాడే అదరగొట్టి పొతాడే
బెదరగొట్టి పొతాడే చెదరగొట్టి పొతాడే
తాత వస్తాడే తాట తీసిపోతాడే
దుమ్ము దులిపి పోతాడే
వణుకు పుట్టి చస్తారే
అవ్వా తల్ తల్
తెల్లా జుట్టు తిక్కలోడప్పా
హే బాంబ్కి నువ్వా దోస్తీ
కట్టిన తోపా
నకరాలు చేస్తే తోలు తీస్తాడు grandpa
హే single man-pa
Total country-eh fan-pa
బొక్కల్ చురా చురా చురా చురా
చురా చురా చురా చురా చురా
మక్కెల్ చురా (dude)
లెక్కల్ పూరా పూరా పూరా పూరా
పూరా పూరా పూరా పూరా తియ్యి తీరా
హే సొక్కా సరా సరా సరా సరా
సరా సరా సరా సరా సింపును లేరా
పక్కా పరా పరా పరా పరా పరా పరా
పరా పరా పరా పరా అరుపు లేరా
జర్రా బుర్రా బద్రం
మంటెత్తి పోతే మాత్రమే
Bigs పెద్దాయతో thugs-u యవ్వారం
తట్టబుట్ట సర్ధు లేకపోతే ఒకే గుద్దు
Drugs కొట్టినట్టు legs-u దుమారం
Beltలో మెరిసే steel నేతాజీ style
భూకంపాలు తాతా vibe
కడ్తడు డొక్క డోలు
ఓ wrong deal నువ్ ధమాలూ
No no bribe
బొక్కల్ చురా చురా చురా చురా
చురా చురా చురా చురా చురా
మక్కెల్ చురా (dude)
లెక్కల్ పూరా పూరా పూరా పూరా
పూరా పూరా పూరా పూరా తియ్యి తీరా
హే బొక్కల్ చురా మక్కెల్ చురా
సొక్కా సరా సరా సరా సరా సింపును లేరా
పక్కా పరా పరా పరా పరా పరా పరా
పరా పరా పరా పరా అరుపు లేరా
తాతా వస్తాడే మూతిబుక్కులో వస్తాడే
ఏడు గంటలకొస్తాడే ఏండ్ల శని తెస్తాడే
తాతా వస్తాడే వేళ్లు మడత ఏస్తాడే
బోటి పేగులు బేజారే
గుండె హడలి పోతారే
బొక్కల్ చురా చురా చురా చురా
చురా చురా చురా చురా చురా
మక్కెల్ చురా
సొక్కా సరా సరా సరా సరా
సరా సరా సరా సరా సింపు సరా





