Chat GPT ఎవరే ఈ beauty
ఇంతందంగుందేంటీ హాయే
Dress-లు ఒక్కోటి వెలకడితే కోటి
ये किसकी बेटी है भाय
Lag అంటూ లేని నీ swagకి
పడిపోనా ఏంటి ఆయ్
హేయ్ car ఏమో benz प्यार ఏమో gen-z
Story మొదలెట్టేదామా ఆ ఆ ఆ ఆ ఆ
హే భీమవరం बलमा, బాగా beach పోదమా?
మీద మీద fall మా viral అవుద్ది reel మా
భీమవరం बलमा, బాగా beach పోదమా?
మీద మీద fall మా viral అవుద్ది reel మా
హే భీమవరం बलमा, బాగా beach పోదమా?
మీద మీద fall మా viral అవుద్ది reel మా
గుండెలోన నన్ను tag చేయమా
అరెరే గుండెలోన నన్ను tag చేయమా
Chat GPT ఎవరే ఈ beauty
ఇంతందంగుందేంటీ హాయే
Dress-లు ఒక్కోటి వెలకడితే కోటి
ये किसकी बेटी है भाय అయిబాబోయి
నిన్ను నన్ను చూసినోళ్లు
Cult pair-u అని పేరెడతారు
నువ్వు నేను step-u లేస్తే
Hook step-లుగా మార్చేత్తారు
హే వెంట వస్తా పడి పడి పడి పడి
నువ్వే నా best buddy buddy buddy buddy
చేరనా నీ ఒడి ఒడి ఒడి ఒడిలో
నే ready readyగా
హే చెయ్ right-u swipe-u
పెంచేద్దాం hype-u
Love bomb-u పేల్చేద్దామా ఆ ఆ ఆ ఆ ఆ
హే భీమవరం बलमा, బాగా beach పోదమా?
మీద మీద fall మా viral అవుద్ది reel మా
భీమవరం बलमा, బాగా beach పోదమా?
మీద మీద fall మా viral అవుద్ది reel మా
హే భీమవరం बलमा, బాగా beach పోదమా?
మీద మీద fall మా viral అవుద్ది reel మా
గుండెలోన నన్ను tag చేయమా
అరెరే గుండెలోన నన్ను tag చేయమా
నీ గుండెలోన నన్ను tag చేయమా

